CSK vs RR: ధోని బ్యాటింగ్ చూసి షాక్ అయిన ముఖేష్ అంబానీ ... | Telugu OneIndia

2023-04-13 13

MS Dhoni smashes own record as IPL 2023 viewership reaches new high during his CSK vs RR Match | ఐపీఎల్ 2023 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ దుమ్మురేపుతున్నాడు. 41 ఏళ్ల వయసులో అసాధారణ బ్యాటింగ్‌తో పాత ధోనీని తలపిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ధోనీ తన బ్యాటింగ్‌తో ఆ జట్టును ఓడించినంత పని చేశాడు. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. ధోనీ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది గెలిపించినంత పనిచేశాడు.



#ipl2023
#msdhoni
#MukeshAmbani
#JioCinemaViews
#chennaisuperkings
#rajasthanroyals
#dhoni
#sandeepsharma
#cskvsrr
#jiocinema